Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సత్తుపల్లిలో ఘనంగా సాస్త్రా హాస్పిటల్ ప్రారంభం

Author
Posted By CK NEWS
| 20 Oct 2026, 06:47 PM | TELANGANA
సత్తుపల్లిలో ఘనంగా సాస్త్రా హాస్పిటల్ ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:

  • సత్తుపల్లిలో ఘనంగా సాస్త్రా హాస్పిటల్ ప్రారంభం
  • సి కె న్యూస్ ప్రతినిది సత్తుపల్లి


*సత్తుపల్లి:* సత్తుపల్లి పట్టణంలో నూతనంగా సాస్త్రా హాస్పిటల్ ప్రారంభమైంది. ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ జి. వినీష్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోకి వచ్చింది.

గత 10 సంవత్సరాలుగా సత్తుపల్లిలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జి. వినీష్ కృష్ణ, సాస్త్రా హాస్పిటల్ ద్వారా తన వైద్య సేవలను కొనసాగించనున్నారు. పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా నూతన ఆసుపత్రి ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

స్థానిక ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి