Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

జెన్–జీ మూవ్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన

Author
Posted By CK NEWS
| 04 Oct 2026, 05:37 PM | TELANGANA
జెన్–జీ మూవ్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన

ముఖ్యమైన పాయింట్స్:

  • జెన్–జీ మూవ్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా గద్వాలలోని *TGSWRS జూనియర్ కళాశాల (బాలుర)* ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి కళాశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.

విద్యార్థులకు జెన్–జీ మూవ్‌మెంట్ లక్ష్యాలు, యువత పాత్ర గురించి వివరించారు. యువత చదువుతో పాటు సామాజిక–రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకొని, సమాజ మార్పులో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి