Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కేతనపల్లి ప్రైమరీ స్కూల్‌ను సందర్శించిన తీన్మార్ మల్లన్న

Author
Posted By CK NEWS
| 29 Sep 2026, 04:44 PM | TELANGANA
కేతనపల్లి ప్రైమరీ స్కూల్‌ను సందర్శించిన తీన్మార్ మల్లన్న

ముఖ్యమైన పాయింట్స్:

  • కేతనపల్లి ప్రైమరీ స్కూల్‌ను సందర్శించిన తీన్మార్ మల్లన్న

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా కేతనపల్లి గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్న స్థానిక ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించిన మల్లన్న, వారికి అందుతున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్‌ల నాణ్యతతో పాటు పాఠశాలలోని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు, పాఠశాల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడిన మల్లన్న, విద్యాబోధనలో ఎదురవుతున్న ఇబ్బందులు, పాఠశాలకు అవసరమైన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి