Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మైనారిటీ యువతకు ఉచిత విదేశీ భాషా శిక్షణ

Author
Posted By News Desk
| 07 Nov 2026, 02:21 PM | వనపర్తి
మైనారిటీ యువతకు ఉచిత విదేశీ భాషా శిక్షణ

ముఖ్యమైన పాయింట్స్:

  • జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, కొరియన్ భాషల్లో ఫౌండేషన్ కోర్సు - దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ విద్యావంతులైన యువత కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ ఎం.డి. సిరాజుద్దీన్ తెలిపారు.

జపనీస్, జర్మన్, ఫ్రెంచ్ మరియు కొరియన్ లాంగ్వేజ్ లో ఉచిత ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. అర్హులైన మైనారిటీలు (Muslim, Christian, Sikh, Jain & Buddhist) నిరుద్యోగ యువత అవసరమైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకోవడానికి క్రింది మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

మెయిల్ ఐడి : directormsccctelangana@gmail.com

ఇవి కూడా చదవండి

జత చేయవలసిన పత్రాలు :
• SSC, Inter, Degree Memo Xerox • Aadhaar Card Xerox • Passport Size Photos (2)
మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 040-23244501, 9059050062 కి సంప్రదించగలరని కోరనైనది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి