Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ స్ధలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కనకయ్య

Author
Posted By G KALYAN KUMAR
| 19 Nov 2026, 06:34 PM | TELANGANA
ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ స్ధలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కనకయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పాఠశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కంట్రాక్టర్ కు ఎమ్మెల్యే ఆదేశం
నిర్మాణంలో ఉన్న పౌండేషన్ ఫిల్డర్ పనులను త్వరగా చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఇల్లందు నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జెకే కాలని ఓసి రోడ్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ పనులను ఇల్లందు ఎమ్మెల్యే పరిశీలించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి