ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ స్ధలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కనకయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పాఠశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కంట్రాక్టర్ కు ఎమ్మెల్యే ఆదేశం నిర్మాణంలో ఉన్న పౌండేషన్ ఫిల్డర్ పనులను త్వరగా చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఇల్లందు నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జెకే కాలని ఓసి రోడ్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ పనులను ఇల్లందు ఎమ్మెల్యే పరిశీలించారు.