Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

Author
Posted By G KALYAN KUMAR
| 19 Nov 2026, 06:02 PM | TELANGANA
ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే  కోరం కనకయ్య పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సుభాష్ నగర్,మొండితోగు,మసివాగు,ముత్తారపు కట్ట గ్రామాలలో పలు అభివృధ్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్ధాపన, ఫ్రారంభోత్సవాలు స్వర్గీయ ఇంధీరా గాంధీ, రాజీవ్ గాంధీ కలలు కన్నట్లుగా గ్రామ స్వరాజ్యమే మా ప్రజా ప్రభుత్వం లక్ష్యం-ఎమ్మెల్యే కనకయ్య ఇంధీరా గాంధీ జయంతి సంధర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో రాష్టంలోని ప్రతి కుటంంబానికి ఇంధీరా కుటుంబ భీమా పధకం ఫ్రారంభిస్తున్నాం ప్రతి ఇంట్లో మహిళ సోదరిమణుల పేరుతోనే సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాం గ్రామాల అభివృధ్ధికి పాలకవర్గాలు కృషి చేయాలి,గ్రామాలను అభివృధ్ధి చేసుకోవాలి ఇల్లందు మండలం పర్యటనలో భాగంగా గ్రామాల అభివృధ్ధే లక్ష్యంగా రాఘబోయినగూడెం గ్రామ పంచాయితి నారయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న MPPS ఫాఠశాల భవనానికి శంకుస్ధాపన భూమి పూజ చేసి మొండితోగు గ్రామపంచాయితి,ధర్మాపురం గ్రామాలలో నూతనంగా మహిళ సాధికరత కోరకు ప్రజా ప్రభుత్వం నిర్మించిన మహిళ సంఘం భవనాలను ఫ్రారంభించి సుభాష్ నగర్,మసివాగు,ముత్తారపుకట్ట గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితి పరిపాలన భవనాలను ఫ్రారంభించిన ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఇల్లందు మండలం కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మండల రాంమహేష్ ఇల్లందు పురపాలకం వైస్ చైర్మెన్ పెండేల రాజు,పట్టణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు బోళ్ళ సూర్యం,జిల్లా కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శి ఎట్టి హరిక్రిష్ణ,దిశ కమిటి సభ్యురాలు బానోత్ శారద, సొసైటి డైరెక్టర్ కునుసోత్ రాము,సర్పంచులు ఈసాల సురేష్,వల్లాల మంగమ్మ,గొగ్గెల విజయకుమారి,మూడు సరస్వతి,ధారవత్ సరోజ, ధనసరి స్రవంతి,మెచ్చా సాయమ్మ,పాయం లలిత,కోఅప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి,నాయకులు కాకటి భార్గవ్,తాటి భిక్షం,మూతి క్రిష్ణ,పూనెం సురేందర్,పాయం క్రిష్ణ ప్రసాద్,కల్తీ పద్మ,ఉప సర్పంచ్ అరెం కిరణ్,ఊరుకొండ ధనుంజయ్, ఆలేటి నాగేశ్వరరావు,ప్రసన్నకుమార్ యాదవ్,వడ్లముడి శ్రీను,దండుగుల శీవ,దనసరి రాజు స్ధానిక నేతలు తదితరులు పాల్గోన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి