ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సుభాష్ నగర్,మొండితోగు,మసివాగు,ముత్తారపు కట్ట గ్రామాలలో పలు అభివృధ్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్ధాపన, ఫ్రారంభోత్సవాలు స్వర్గీయ ఇంధీరా గాంధీ, రాజీవ్ గాంధీ కలలు కన్నట్లుగా గ్రామ స్వరాజ్యమే మా ప్రజా ప్రభుత్వం లక్ష్యం-ఎమ్మెల్యే కనకయ్య ఇంధీరా గాంధీ జయంతి సంధర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో రాష్టంలోని ప్రతి కుటంంబానికి ఇంధీరా కుటుంబ భీమా పధకం ఫ్రారంభిస్తున్నాం ప్రతి ఇంట్లో మహిళ సోదరిమణుల పేరుతోనే సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాం గ్రామాల అభివృధ్ధికి పాలకవర్గాలు కృషి చేయాలి,గ్రామాలను అభివృధ్ధి చేసుకోవాలి ఇల్లందు మండలం పర్యటనలో భాగంగా గ్రామాల అభివృధ్ధే లక్ష్యంగా రాఘబోయినగూడెం గ్రామ పంచాయితి నారయణపురం గ్రామంలో నూతనంగా...