Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

టేకులపల్లి లో భారత మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

Author
Posted By G KALYAN KUMAR
| 19 Nov 2026, 02:54 PM | TELANGANA
టేకులపల్లి లో భారత మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలాల్లో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నేడు టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ఎక్స్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించి,ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలను,పేద ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను, దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యామ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు,ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్,ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్,సర్పంచులు బానోత్ పూల బంతి,కోరం సుభాష్ చంద్ర బోస్,కోరం హనుమంతు,నాయకులు ఈది గణేష్,పోశాలు,శివ,ముచ్చా సుధాకర్, రాందాస్,హరి,సర్దార్ అశోక్,నాగేశ్వరావు,సైదులు, సుఖ్య,నర్సయ్య,నాగేశ్వరావు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి