Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఘన నివాళో అర్పించిన ఎమ్మెల్యే కనకయ్య

Author
Posted By G KALYAN KUMAR
| 14 Nov 2026, 12:04 PM | TELANGANA
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఘన నివాళో అర్పించిన ఎమ్మెల్యే కనకయ్య

నవంబర్ 14.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో బాలల దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ,నెహ్రూ గారి ఆశయాలను స్మరించుకుంటూ ముందుకు సాగుదాం-ఎమ్మెల్యే కనకయ్య
భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధునిక భారతదేశ నిర్మాత
దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, దేశాభివృద్ధికి అందించిన సేవలు,ప్రజాస్వామ్య పరిరక్షణకు చూపిన నిబద్ధతను స్మరించుకుంటూ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి 137వ జయంతి సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఇల్లందు పురపాలకం చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్ర డానెయల్ గారు, వైస్ చైర్మెన్ పెండేల రాజు ఇల్లందు పట్టణ, మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు బోళ్ళసూర్యం,మండల రాంమహేష్,మాజీ పురపాలకం చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,మాజీ వైస్ చైర్మెన్ పులిగండ్ల మాధవరావు,బయ్యారం మాజీ సొసైటి చైర్మెన్ మూలమధుకర్ రెడ్డి,కొఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి,షేక్ హసీనా, టేకులపల్లి,గార్ల,కామేపల్లి,బయ్యారం మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు లక్కినేని శ్యాంబాబు,తాళ్ళపల్లి క్రిష్ణగౌడ్, గుజ్జర్లపుడి రాంబాబు, జూలకంటి సీతారాంరెడ్డి, నాయకులు తోటకూరి శీవయ్య,సుదర్శన్ కోరి,కల్తీ పద్మ, గాలిపల్లి స్వరూప, పలువురు కౌన్సలర్స్ తదితరులు పాల్గోన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి