పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఘన నివాళో అర్పించిన ఎమ్మెల్యే కనకయ్య
నవంబర్ 14.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో బాలల దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ,నెహ్రూ గారి ఆశయాలను స్మరించుకుంటూ ముందుకు సాగుదాం-ఎమ్మెల్యే కనకయ్య భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధునిక భారతదేశ నిర్మాత దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, దేశాభివృద్ధికి అందించిన సేవలు,ప్రజాస్వామ్య పరిరక్షణకు చూపిన నిబద్ధతను స్మరించుకుంటూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 137వ జయంతి సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు...