Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇల్లందు మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ

Author
Posted By G KALYAN KUMAR
| 14 Nov 2026, 07:31 AM | TELANGANA
ఇల్లందు మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం(శుక్రవారం ) 1:00 గంటలకు ఇల్లందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో నిర్వహించారు
ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు ప్రజాప్రతినిధులు,అధికారులు,నూతన పింఛన్ లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి