Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Author
Posted By G KALYAN KUMAR
| 08 Nov 2026, 05:13 PM | TELANGANA
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవంబర్ 8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో రేవంత్ రెడ్డి గారి జన్మదినం సంధర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్టంలో పాదయాత్ర తో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప నాయకులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే మాహిళ సోదరిమణులకు ఫ్రీ బస్ కల్పించిన నాయకుడు రేవంత్ రెడ్డి అర్హులైన పేదలందరికి సంక్షేమ పధకాలతో పాటు,ఏ రాష్టంలో ఇవ్వని విధంగా పేదలందరికి సన్న బియ్యం కల్పించిన నాయకులు రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశులు శ్రమిస్తున్న రేవంతన్న కు, రేవంతన్న ప్రభుత్వానికి అండగా నిలువాలి.
తెలంగాణ రాష్ట ప్రభుత్వం అభ్యున్నతికి అనునిత్యం,పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న గౌరవ తెలంగాణ రాష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులతో కలిసి క్యాంప్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఇల్లందు పట్టణ, మండలం కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు బోళ్ళ సూర్యం,మండల రాంమహేష్,హరిహర క్షేత్రం చైర్మెన్ మంజుల,సొసైటి డైరెక్టర్ కునుసోత్ రాము,సర్పంచులు వల్లాల మంగమ్మ, పాయం లలిత, మెచ్చా సాయమ్మ,ధనసరి స్రవంతి,ఈసాల సురేష్, ఈసం బాలక్రిష్ణ,బోడా కిషోర్,మాజీ పురపాలకం వైస్ చైర్మెన్ పులిగండ్ల మాధవరావు, కొ ఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి,కౌన్సలర్స్ కొర్రపాటి శీవ కిరణ్, సైదిమియా,జాఫర్ నాయకులు కాకటి భార్గవ్,పాయం క్రిష్ణ ప్రసాద్,ప్రసన్న కుమార్,కల్తీ పద్మ,మడుగు వెంకట లక్ష్మీ,కమల్ కోరి, మునావర్,ఉల్లింగ సతీష్,టౌన్ మహిళ అధ్యక్షురాలు గాలిపల్లి సర్వూప,ఎస్సి సెల్ టౌన్ అధ్యక్షులు గుడిపల్లి అజయ్,దండుగుల శీవ వేడుకలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి