ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
నవంబర్ 8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో రేవంత్ రెడ్డి గారి జన్మదినం సంధర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్టంలో పాదయాత్ర తో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప నాయకులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే మాహిళ సోదరిమణులకు ఫ్రీ బస్ కల్పించిన నాయకుడు రేవంత్ రెడ్డి అర్హులైన పేదలందరికి సంక్షేమ పధకాలతో పాటు,ఏ రాష్టంలో ఇవ్వని విధంగా పేదలందరికి సన్న బియ్యం కల్పించిన నాయకులు రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశులు శ్రమిస్తున్న రేవంతన్న కు, రేవంతన్న ప్రభుత్వానికి అండగా నిలువాలి....