Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

అనుమతులు లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు.. వాహనం సీజ్

Author
Posted By P. Shekar
| 03 Nov 2026, 04:04 PM | వార్తలు
అనుమతులు లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు.. వాహనం సీజ్

పటాన్చెరు, నవంబర్ 03(సీ కే న్యూస్ ప్రతినిధి):


బొల్లారం పట్టణంలో అనుమతులు లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు చేపడుతున్న బోర్‌వెల్ వాహనాన్ని జిన్నారం రెవెన్యూ సిబ్బంది మంగళవారం సీజ్ చేశారు. బొల్లారం పట్టణంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా బోర్‌వెల్ వేస్తున్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
బోర్‌వెల్ తవ్వకాలకు ఉపయోగిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం ఐడీఏ బొల్లారం పోలీసులకు అప్పగించారు. అనుమతులు లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి