Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Author
Posted By CK NEWS
| 21 Oct 2026, 04:03 PM | TELANGANA
మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:

  • చింతకాని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం
  • సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఆశీస్సులతో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్ ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఖమ్మం మార్కెట్ కమిటీ ఎక్స్ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొప్పుల గోవిందరావు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కె అబ్దుల్ జిల్లా నాయకులు కూరపాటి కిషోర్ నన్నక శ్రీనివాసరావు సర్పంచులు కిలారి మనోహర్ బాబు, లోయ ఉపేందర్ ,దూసరి నేతాజీ జోనల్ కమిటీ సభ్యులు ,అనుబంధ సంఘాల నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి