మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:చింతకాని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభంసి కే న్యూస్ చింతకాని ప్రతినిధి. చింతకాని మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఆశీస్సులతో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్ ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఖమ్మం మార్కెట్ కమిటీ ఎక్స్ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొప్పుల గోవిందరావు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కె అబ్దుల్ జిల్లా నాయకులు కూరపాటి కిషోర్ నన్నక శ్రీనివాసరావు సర్పంచులు కిలారి మనోహర్ బాబు, లోయ ఉపేందర్ ,దూసరి...