Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పంచాయతీ సిబ్బందికి వస్త్రాలను పంపిణీ చేసిన ఆలస్యం.

Author
Posted By CK NEWS
| 21 Oct 2026, 04:00 PM | TELANGANA
పంచాయతీ సిబ్బందికి వస్త్రాలను పంపిణీ చేసిన ఆలస్యం.

ముఖ్యమైన పాయింట్స్:

  • పంచాయతీ సిబ్బందికి వస్త్రాలను పంపిణీ చేసిన ఆలస్యం.
  • సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి

దసరా పండగ పురస్కరించుకొని నాగులవంచ గ్రామ పంచాయతీ సిబ్బందికి కాంగ్రెస్ జోనల్ కమిటీ నాయకులు ఆలస్యం బసవయ్య తన మనవడు శ్రేయన్స్ కార్తీ పుట్టినరోజు పురస్కరించుకొని నూతన వస్త్రాలను మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, ఉపసర్పంచ్ అంబటి శరత్ కుమార్, వార్డ్ మెంబర్లు గువ్వల వీరదాసు, చెట్టిపోగు నరేష్, గంధం ఇందిరా, అన్నేపోగు రవి, గురజాల జయశంకర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, కాంగ్రెస్ నాయకులు నారగాని శ్రీనివాసరావు, అంబాల వెంకన్న, ఆలస్యం కృష్ణ కాంత్, మల్లెల వెంకన్న, కంభం శేషయ్య ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి