పంచాయతీ సిబ్బందికి వస్త్రాలను పంపిణీ చేసిన ఆలస్యం.

ముఖ్యమైన పాయింట్స్:పంచాయతీ సిబ్బందికి వస్త్రాలను పంపిణీ చేసిన ఆలస్యం.సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి దసరా పండగ పురస్కరించుకొని నాగులవంచ గ్రామ పంచాయతీ సిబ్బందికి కాంగ్రెస్ జోనల్ కమిటీ నాయకులు ఆలస్యం బసవయ్య తన మనవడు శ్రేయన్స్ కార్తీ పుట్టినరోజు పురస్కరించుకొని నూతన వస్త్రాలను మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, ఉపసర్పంచ్ అంబటి శరత్ కుమార్, వార్డ్ మెంబర్లు గువ్వల వీరదాసు, చెట్టిపోగు నరేష్, గంధం ఇందిరా, అన్నేపోగు రవి, గురజాల జయశంకర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, కాంగ్రెస్ నాయకులు నారగాని శ్రీనివాసరావు, అంబాల వెంకన్న, ఆలస్యం కృష్ణ కాంత్, మల్లెల వెంకన్న, కంభం శేషయ్య ఈ కార్యక్రమంలో...