Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

దసరాకు ముస్తాబవుతున్న గూడూరు

Author
Posted By CK NEWS
| 19 Oct 2026, 10:49 AM | TELANGANA
దసరాకు ముస్తాబవుతున్న గూడూరు

ముఖ్యమైన పాయింట్స్:

  • దసరాకు ముస్తాబవుతున్న గూడూరు
  • సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో రోడ్ల స్వచ్ఛత కార్యక్రమం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన రహదారులను,చదును,చేస్తూపరిశుభ్రంగా తీర్చిదిద్దారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మీసాల ఆరోగ్యం వార్డ్ సభ్యులు పెళ్లిమడుగు అరవింద్ గౌడ్ గుండు జ్ఞానేశ్వర్ మైలారం దేవేందర్ గట్టులక్ష్మీచంద్రయ్య,మైలారం,దయానందు గూడూరు మాజీ ఎంపీటీసీ మోడీ దర్శన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ, వార్డ్ సభ్యులతో కలిసి శ్రమదానం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా మాట్లాడుతూ.. గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నామని, దసరా పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ వేడుకలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి