దసరాకు ముస్తాబవుతున్న గూడూరు
ముఖ్యమైన పాయింట్స్:దసరాకు ముస్తాబవుతున్న గూడూరుసర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో రోడ్ల స్వచ్ఛత కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన రహదారులను,చదును,చేస్తూపరిశుభ్రంగా తీర్చిదిద్దారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మీసాల ఆరోగ్యం వార్డ్ సభ్యులు పెళ్లిమడుగు అరవింద్ గౌడ్ గుండు జ్ఞానేశ్వర్ మైలారం దేవేందర్ గట్టులక్ష్మీచంద్రయ్య,మైలారం,దయానందు గూడూరు మాజీ ఎంపీటీసీ మోడీ దర్శన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ, వార్డ్ సభ్యులతో కలిసి శ్రమదానం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా మాట్లాడుతూ.. గ్రామాన్ని...