Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

చేనేత కుటుంబం నుండి సీఈఓ వరకు

Author
Posted By CK NEWS
| 19 Oct 2026, 07:43 AM | TELANGANA
చేనేత కుటుంబం నుండి సీఈఓ వరకు

ముఖ్యమైన పాయింట్స్:

  • చేనేత కుటుంబం నుండి సీఈఓ వరకు

గత 35 సం. నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మానవ వనరులు అభివృద్ధి, ఉమెన్ ఎంపావర్మెంట్ , రూరల్ బడ్జెట్ హోమ్స్ కనస్ట్రక్షన్ , మాక్స్ ద్వారా ద్వక్ర గ్రూప్స్ అభివృద్ధి, ఎఫఎంసీజీ , బ్యాంకింగ్ , గోల్డ్ మర్చంట్ సర్టిఫికెట్ శిక్షణ మరియు సోలార్ మీద అవగాహన మొదలగు రంగాల్లో విశేషంగా కృషి చేస్తూ, 10000 మందికి పైగా ఉపాధి కల్పించే విధంగా పని చేసినందుకు గాను త్రేతాయుగ్ ఫౌండేషన్ వారు Dr. ఏ .పి .జే . అబ్ధుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు -2026 ప్రతిష్టాత్మక అవార్డు ని ఖమ్మం జిల్లా వాస్తవ్యులు మసన రమేష్ కి ప్రకటించడం జరిగింది.
ఖమ్మం జిల్లాలో వీరి సేవలకి అవార్డు లభించడం పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ సంస్థల మార్కెటింగ్ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు...

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి