చేనేత కుటుంబం నుండి సీఈఓ వరకు

ముఖ్యమైన పాయింట్స్:చేనేత కుటుంబం నుండి సీఈఓ వరకు గత 35 సం. నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మానవ వనరులు అభివృద్ధి, ఉమెన్ ఎంపావర్మెంట్ , రూరల్ బడ్జెట్ హోమ్స్ కనస్ట్రక్షన్ , మాక్స్ ద్వారా ద్వక్ర గ్రూప్స్ అభివృద్ధి, ఎఫఎంసీజీ , బ్యాంకింగ్ , గోల్డ్ మర్చంట్ సర్టిఫికెట్ శిక్షణ మరియు సోలార్ మీద అవగాహన మొదలగు రంగాల్లో విశేషంగా కృషి చేస్తూ, 10000 మందికి పైగా ఉపాధి కల్పించే విధంగా పని చేసినందుకు గాను త్రేతాయుగ్ ఫౌండేషన్ వారు Dr. ఏ .పి .జే . అబ్ధుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు -2026 ప్రతిష్టాత్మక అవార్డు ని ఖమ్మం జిల్లా వాస్తవ్యులు...