Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

గోరిల్లాపాడు తండాలో ఘనంగా పోషణ మాస వారోత్సవాలు

Author
Posted By CK NEWS
| 01 Oct 2026, 09:45 AM | TELANGANA
గోరిల్లాపాడు తండాలో ఘనంగా పోషణ మాస వారోత్సవాలు

ముఖ్యమైన పాయింట్స్:

  • *గోరిల్లాపాడు తండాలో ఘనంగా పోషణ మాస వారోత్సవాలు*
  • *సి కె న్యూస్ ప్రతినిది*

గోరిలపాడు తండా గ్రామపంచాయతీ లోని అంగన్వాడి కేంద్రంలో విజయవంతంగా పోషణ మాసం కార్యక్రమం నిర్వహించరు పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా తిరుమలాయపాలెం ప్రాజెక్టు, నాయకన్ గూడెం సెక్టార్ ఐ సిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో 7వ నెల పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం మరియు సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ నుండి 9 మంది గర్భిణీ స్త్రీలకు సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించరు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ గర్భిణీలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లలోనే డెలివరీస్ కావాలని, అంగన్వాడీ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు ఏ ఎన్ ఎం హైమావతి గర్భిణీల ఆరోగ్య సంరక్షణ గురించి స్థానికంగా దొరికే పోషక విలువలు కలిగిన ఆహారం గురించి గర్భిణీలకు అవగాహన కల్పించారు
పోషకాహారం గురించి మాట్లాడుతూ మునగాకు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరమని ఇందులో బి,సి,కె విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్నారు
ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా మేడం, గ్రామ సర్పంచ్ సరస్వతి , మాజీ ఎంపీపీ శ్రీను , వార్డు మెంబర్స్, ఏఎన్ఎమ్స్ హైమావతి , సుజాత బాయ్ , స్కూలు హెడ్మాస్టర్ మేడంగారు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తల్లులు గ్రామ పెద్దలు,పిల్లలు హాజరయ్యారు అంగన్వాడి టీచర్స్ శ్యామల, కవిత, స్వాతి చంద్రావతి, సెక్టార్ టీచర్స్ హాజరయ్యారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి