గోరిల్లాపాడు తండాలో ఘనంగా పోషణ మాస వారోత్సవాలు

ముఖ్యమైన పాయింట్స్:*గోరిల్లాపాడు తండాలో ఘనంగా పోషణ మాస వారోత్సవాలు**సి కె న్యూస్ ప్రతినిది* గోరిలపాడు తండా గ్రామపంచాయతీ లోని అంగన్వాడి కేంద్రంలో విజయవంతంగా పోషణ మాసం కార్యక్రమం నిర్వహించరు పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా తిరుమలాయపాలెం ప్రాజెక్టు, నాయకన్ గూడెం సెక్టార్ ఐ సిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో 7వ నెల పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం మరియు సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ నుండి 9 మంది గర్భిణీ స్త్రీలకు సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించరు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ గర్భిణీలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లలోనే డెలివరీస్ కావాలని, అంగన్వాడీ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు ఏ ఎన్...