Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

Author
Posted By G KALYAN KUMAR
| 19 Nov 2026, 01:46 PM | TELANGANA
ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం క్యాంప్ కార్యాలయం,రాఘబోయినగూడెం గ్రామ పంచాయితి నందు ఇంధీరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసిన ఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీకోరం కనకయ్య గరీబ్ హటావో అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన గొప్ప నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు-ఎమ్మెల్యే కనకయ్య వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారధ్యంలో పని చేస్తుంది ఇంధీరా గాంధీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇంధీరా కుటుంబ బీమా పధకం సిధ్ధిపేట వేదికగా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు ప్రజా ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఆరు గ్యారెంటీలు,సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇంధీరా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకునే ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుంది దేశ కోసం దేశ సంక్షేమమం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన ఇంధీరా గాంధీ గారిని అశయ సాధనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమం కోసం పని చేస్తుంది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి