Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మానవత్వంతో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన కోరం ఉమా – సురేందర్

Author
Posted By G KALYAN KUMAR
| 15 Nov 2026, 07:22 PM | TELANGANA
మానవత్వంతో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన కోరం ఉమా – సురేందర్

నవంబర్ 15 భద్రాద్రి కొత్తగూడెం /జిల్లా
టేకులపల్లి మండలం బేతంపూడి స్టేజి వద్ద ఇటీవల జరిగిన టపాసుల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, శరీరం కాలిన గాయాలతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, KBK ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం. ఉమా – సురేందర్ పరామర్శించారు.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా రమేష్ కుమారుడి వైద్య ఖర్చుల కోసం రూ.10,000, నరేష్ కుమారుడి వైద్య ఖర్చుల కోసం రూ.20,000 చొప్పున మొత్తం రూ 30,000 ఆర్థిక సహాయం అందించారు.
ప్రమాదంలో గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెప్పి, చేతనైన సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్న కోరం. ఉమా – సురేందర్,

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి