Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇల్లందు మండలం కొమ్ముగూడెం లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు

Author
Posted By G KALYAN KUMAR
| 14 Nov 2026, 02:01 PM | TELANGANA
ఇల్లందు  మండలం కొమ్ముగూడెం లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు

నవంబర్ 14.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో బాలల దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ,నెహ్రూ గారి ఆశయాలను స్మరించుకుంటూ ముందుకు సాగుదాం
భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధునిక భారతదేశ నిర్మాత
దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, దేశాభివృద్ధికి అందించిన సేవలు,ప్రజాస్వామ్య పరిరక్షణకు చూపిన నిబద్ధతను స్మరించుకుంటూ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి 137వ జయంతి సందర్భంగా. సర్పంచ్ తాటి యశోద పంచాయతీ సెక్రెటరీ అఖిల, ఉప సర్పంచ్ సుజాత వార్డ్ నెంబర్ చీమల వెంకటేశ్వర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి