Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బయ్యారం మండలం అధికారులు ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే కనకయ్య సమీక్ష సమావేశం

Author
Posted By G KALYAN KUMAR
| 14 Nov 2026, 07:05 AM | TELANGANA
బయ్యారం మండలం అధికారులు ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే కనకయ్య సమీక్ష సమావేశం

బయ్యారం మండలంలో జరుగుతున్న అభివృధ్ధి,ప్రజలకు ఆందుతున్న సంక్షేమ పధకాలపై అధికారులు సంక్లుప్త వివరణ.రాష్టంలో ఏలినినో ప్రభావం ఉన్న నేపధ్యంలో నీరు, విధ్యుత్ వినియోగం,ఆరుతడి పంటల పై ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం.ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం, రైతులు బోర్ల ఏర్పాటుకు, భూమి సాగు చేసుకునే విషయంలో అటివి శాఖ అధికారుల అభ్యంతరం పై అటివి అధికారి గారిపై ఎమ్మెల్యే ఆగ్రహం.రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఉరుకోమని హెచ్చరిక.ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ రాజ్యంలో విధ్య, వైధ్యం పై సమర్ధవంతంగా అధికారులు,ప్రజా ప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే సూచన.విధ్య కోసం ఇల్లందులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ వైధ్యం కోసం 100 పడకల ఆసుపత్రి రేవంత రెడ్డి దార్శినికతకు ప్రతిఫలం అని తెలిపిన ఎమ్మెల్యే ప్రజా ప్రభుత్వం నుండి తురక కాశి సంఘం వారికి మంజూరైన యంత్రాలను లభ్ధిధారులకు పంపిణి చేసిన ఎమ్మెల్పాల్గొన్నార ఈ సమావేశంలో మండలంలోని అన్నిశాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి