Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మాజీ సర్పంచ్ పూనెం లక్ష్మీ నారయణ(అబాయి)చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

Author
Posted By G KALYAN KUMAR
| 04 Nov 2026, 05:55 PM | TELANGANA
మాజీ సర్పంచ్ పూనెం లక్ష్మీ నారయణ(అబాయి)చిత్రపటానికి పూలమాల వేసి  ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

నవంబర్.4 భద్రాద్రి జిల్లా. ఇల్లందు పురపాలకం మాజీ చైర్మెన్ యదలపల్లి అనసూర్య సోదరుడు టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామ పంచాయితి మాజీ సర్పంచ్ పూనెం లక్ష్మీ నారయణ(అబాయి)గత కొధ్ధి రోజుల క్రితం అనారొగ్యంతో మరణించడంతో వారి ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు హజరై అబాయి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్
ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు
కోయగూడెం సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్,భధ్రాధ్రి జిల్లా కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శి ఎట్టి హరిక్రిష్ణ,ఇల్లందు సొసైటి డైరెక్టర్ కునుసోత్ రాము, ఇల్లందు మార్కెట్ మాజీ వైస్ చైర్మెన్ తాటి భిక్షం,ఇల్లందు మాజీ ఆత్మకమిటి చైర్మెన్ మూతి క్రిష్ణ, నాయకులు మాజీ ఎంపిటిసి పూనెం సురేందర్, మామిడిగూడెం సర్పంచ్ ఈసం బాలక్రిష్ణ, మాణిక్యారం గ్రామ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు చెన్నూరి శ్రీనివాస్, దండుగుల శీవ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి