Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కిష్టారం గ్రామ పంచాయతీలో గ్రాడ్యుయేట్ MLC ఓటరు నమోదు పరిశీలన కార్యక్రమం

Author
Posted By G KALYAN KUMAR
| 01 Nov 2026, 01:18 PM | TELANGANA
కిష్టారం గ్రామ పంచాయతీలో గ్రాడ్యుయేట్ MLC ఓటరు నమోదు  పరిశీలన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, కిష్టారం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ కొరస రామకృష్ణ.ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ MLC ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని నేడు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యామ్ స్వయంగా పరిశీలించి, ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులు,కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ విలువైన సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ MLC ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి