Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

టేకులపల్లి మండలంలో ఘనంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

Author
Posted By G KALYAN KUMAR
| 28 Oct 2026, 05:53 PM | TELANGANA
టేకులపల్లి మండలంలో ఘనంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

సికే న్యూస్ ప్రతినిధి ఇల్లందు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉంటూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.వేడుకల్లో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు కోరం ఉమా–సురేందర్‌, మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్‌తో పాటు నాయకులు ఈది గణేష్‌, పోశాలు, రెడ్యానాయక్‌, భద్రు, మధు, సరిత, వీరభద్రం, శివ, లక్ష్మయ్య, కృష్ణార్జునరావు, సర్దార్‌, బానోత్‌ రవి, కోరం హనుమంతు, ఈశ్వర్‌, రమేష్‌, దేవ్‌సింగ్‌, చెన్నయ్య, బొడ్డు అశోక్‌, నగేష్‌, కుమార్‌, లాలు, ఇస్లావత్‌ గణేష్‌, సాయి, శేఖర్‌, సైదులుతో పాటు పలువురు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి