Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కూసుమంచి ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన నేలపట్ల సర్పంచ్ నూకల శోభన్ మరియు తుడుం నాగమణి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

Author
Posted By BHUKYA LAKSHMI
| 26 Oct 2026, 02:53 PM | TELANGANA
కూసుమంచి ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన నేలపట్ల సర్పంచ్ నూకల శోభన్ మరియు తుడుం నాగమణి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

ముఖ్యమైన పాయింట్స్:

  • కూసుమంచి ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన నేలపట్ల సర్పంచ్ నూకల శోభన్ మరియు తుడుం నాగమణి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు
  • Ck news

సర్పంచ్ శోభన్ మాట్లాడుతూ కూసుమంచి మండల ప్రజలందరికి అందుబాటులో ఉండాలని అదేవిధంగా సమస్యలపై వచ్చే బాధితులకు వారి న్యాయమైన సమస్యలు తీర్చాలని అదేవిధంగా మండల లో యువత చెడ్డ కార్యక్రమాల వైపు యువత వెళ్లకుండా మంచి అలవాట్లతో భవిష్యత్తు లో ఎదిగి వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని యువతలో మంచి చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలని కూసుమంచి ఎస్ఐ సతీష్ ని కోరడం జరిగింది అదేవిధంగా తుడుం నాగమణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని మహిళల పట్టా అసభ్యంగా ప్రవర్తించకుండా మంచి స్నేహభావంతో ఉండాలని ఆమె మాట్లాడటం జరిగింది తదానంతరం ఎస్సై సతీష్ కి శాలువాతో సత్కరించి బొకేని ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల రామారావు తదితరులు పాల్గొనడం జరిగింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి