Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో కారు లో చెలరేగిన మంటలు...

Author
Posted By CK NEWS
| 23 Oct 2026, 03:50 PM | TELANGANA
జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో  కారు లో చెలరేగిన మంటలు...

ముఖ్యమైన పాయింట్స్:

  • జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో కారు లో చెలరేగిన మంటలు...
  • అప్రమత్తమై కారు
  • దిగిపోయిన ప్రయాణికులు...
  • మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఫైర్ సిబంది కి సమాచారం ఇచ్చిన స్థానికులు...
  • పూర్తిగా దగ్ధమైన కారు, కారులో ప్రయాణికులు సురక్షితం ...
  • ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబంది...
  • భారీగా ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు..

ఖమ్మం నగరంలోని వెంకటాయపాలెం సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో కొత్తగూడెం వైపు వెళ్తున్న EV కారులో మంటలు చెలరేగాయి. కారు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అప్రమత్తం అయ్యి దిగిపోయారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబంది కి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. ఇటీవల EV కారులో మంటలు చెలరేగడంతో ప్రముఖ ఖమ్మం వైద్యులు జగదీష్ సజీవ దహనమయ్యారు. ఇప్పుడు మంటలు వచ్చి దగ్ధం అయినా కారులో ప్రయాణికులు అప్రమత్తమవ్వకపోతే అదే విధం గా అయ్యేదని స్థానికులు వాపోతున్నారు....

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి