Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన

Author
Posted By BHUKYA LAKSHMI
| 22 Oct 2026, 10:18 AM | TELANGANA
గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన

ముఖ్యమైన పాయింట్స్:

  • గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన

Ck news
*ఏదులాపురం:* మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ (22వ వార్డు)లో రూ. 2.5 కోట్లతో నిర్మించే గిరిజన సంక్షేమ శాఖ బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవన నిర్మాణానికి.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర.టీఎస్ తో కలిసి మాట్లాడుతూ.. త్వరలోనే బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మన ప్రజా ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు. అనంతరం... ముత్తగూడెం గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల మండపం వద్ద అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ.. దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో.. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి