Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మొగిలిపాక యాదవ సంఘం భవనానికి రూ.5 లక్షల నిధులు.

Author
Posted By Bhukya upendar
| 08 Oct 2026, 02:01 PM | TELANGANA
మొగిలిపాక యాదవ సంఘం భవనానికి రూ.5 లక్షల నిధులు.

ముఖ్యమైన పాయింట్స్:

  • మొగిలిపాక యాదవ సంఘం భవనానికి రూ.5 లక్షల నిధులు.
  • ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మామిడి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో.
  • సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు అక్టోబరు 8.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో పెండింగ్‌లో ఉన్న యాదవ సంఘం భవన నిర్మాణ పనులకు రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడి సత్తిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నిధులను కాంట్రాక్టర్ గంట మురళికి అందజేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈ సందీప్ రెడ్డి, జక్కుల ముత్యాలు, జక్కుల రాజమణి, జడిగే సబిత తదితరులు పాల్గొన్నారు.
యాదవ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై గ్రామస్తులు, యాదవ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి