Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

తెలంగాణలో దసరా నుంచి కొత్త పింఛన్లు!

Author
Posted By CK NEWS
| 04 Oct 2026, 11:45 AM | TELANGANA
తెలంగాణలో దసరా నుంచి కొత్త పింఛన్లు!

ముఖ్యమైన పాయింట్స్:

  • తెలంగాణలో దసరా నుంచి కొత్త పింఛన్లు!

తెలంగాణలో దసరా నుంచి కొత్త పింఛన్లు!

తెలంగాణలో దసరా సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో సామాజిక పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేసి, దసరా నుంచి కొత్త పింఛన్లు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఈసారి చీరల డిజైన్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేలా కేసీఆర్‌ కిట్‌ తరహాలో మరో పథకాన్ని కూడా దసరా సందర్భంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి