Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కురిసిన వర్షం కారణంగా కూలిన ఇళ్ళు, ఇంట్లో ఉన్న సామగ్రి ధ్వంసం

Author
Posted By CK NEWS
| 26 Sep 2026, 06:31 PM | Array
కురిసిన వర్షం కారణంగా కూలిన ఇళ్ళు, ఇంట్లో ఉన్న  సామగ్రి ధ్వంసం

ముఖ్యమైన పాయింట్స్:

  • కురిసిన వర్షం కారణంగా కూలిన ఇళ్ళు, ఇంట్లో ఉన్న సామగ్రి ధ్వంసం
  • *సెప్టెంబర్ 26 (సీ కే న్యూస్) చేగుంట,*

చేగుంట పట్టణ కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి, చేగుంట గ్రామానికి చెందిన దళిత పుర్ర ఆగం, ఇళ్ళు శుక్రవారం రాత్రి 10, గంటల సమయంలో పూర్తిగా కూలిపోవడం జరిగింది, కుటుంబీలకు ప్రమాదం తప్పింది. కుటుంబీకులు వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి డోర్లు తీసి చూసేసరికి, ఇల్లు కూలిపోయినట్టు గుర్తించారు, బాధితుడు మాట్లాడుతూ రెండు రోజులగ అప్పుడప్పుడు కురిసిన వర్షం కారణంగా ఒకసారిగా ఇల్లు పడిపోవడం జరిగింది, ఇంట్లో లేము కాబట్టే ప్రాణం నష్టం జరగకుండా ఉన్నది, ఇంట్లోని సామగ్రి మొత్తం దెబ్బతిన్నట్లు బాధితులు తెలిపారు.. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి తనకు సహాయం అందించాలని కోరుతూ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వారు కోరారు,

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి