సేవాలాల్ మహారాజ్ విగ్రహం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి – బంజారా సేవాదళ్ డిమాండ్

సేవాలాల్ మహారాజ్ విగ్రహం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి – బంజారా సేవాదళ్ డిమాండ్ GO No.146 నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి – భారత్ ఫ్యూచర్ సిటీలో 50 ఎకరాలు కేటాయించాలి కడ్తాల్: సంత్ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని నల్లమల్ల మద్దిమడుగులో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై బంజారా సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల బంజారా సమాజంలో ఆందోళన నెలకొందని, గిరిజన తెగల మధ్య అనవసర అపోహలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి GO No.146లోని విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని...