కల్వకుర్తిలో బడుగు బలహీన వర్గాల నాయకులకు రాజకీయ గుర్తింపు ఎక్కడ?

కల్వకుర్తిలో బడుగు బలహీన వర్గాల నాయకులకు రాజకీయ గుర్తింపు ఎక్కడ? పార్టీ కోసం కష్టపడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు పదవులు, ప్రాధాన్యత కల్పించాలి బాలాజీ సింగ్, హన్మ నాయక్, ఐళ్ల శ్రీనివాస్ గౌడ్ సేవలను గుర్తించరా? కాంగ్రెస్ నాయకత్వానికి సురేష్ నాయక్ ఇస్లావత్ సూటి ప్రశ్న సామాజిక న్యాయం మాటల్లో కాదు.. రాజకీయ ప్రాతినిధ్యంలోనూ కనిపించాలి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో పార్టీ విజయానికి అహర్నిశలు కష్టపడిన బడుగు బలహీన వర్గాల నాయకులకు రాజకీయంగా తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని బంజారా సేవాదళ్ ప్రతినిధి సురేష్ నాయక్ ఇస్లావత్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు...