అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి జిల్లా డి ఆర్ ఓ కు టీజేఏ ఖమ్మం జిల్లా నాయకుల వినతి సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం, అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేసి అందజేయాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీజేఏ జిల్లా నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఆర్థిక, సామాజిక...