కాంగ్రెస్కు వీడ్కోలు.. బీఆర్ఎస్లోకి వీ. హన్మ నాయక్ అడుగులు
*కాంగ్రెస్కు వీడ్కోలు.. బీఆర్ఎస్లోకి వీ. హన్మ నాయక్ అడుగులు* *బంజారా గిరిజనుల రాజకీయ గుర్తింపు, ఆత్మగౌరవమే ప్రధాన లక్ష్యం* *15 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి ముగింపు.. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం* *కడ్తాల్లో విలేకరుల సమావేశంలో రాజకీయ నిర్ణయం ప్రకటించిన హన్మ నాయక్* *సి కె న్యూస్ ప్రతినిది హైదరాబాద్* తెలంగాణ రాజకీయాల్లో బంజారా గిరిజనుల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గుర్తింపు అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గిరిజన సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వీ. హన్మ నాయక్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో కొనసాగిన రాజకీయ అనుబంధానికి ముగింపు పలుకుతూ, ఆ పార్టీని వీడి...