ఇందిరమ్మ కుటుంబ 5.లక్షల జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించిన అదనపు కలెక్టర్

నవంబర్ 20. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడం జరజరుగుతుంద ఈ పథకంపై టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,ఎంపీడీఓ శ్రీదేవి,ఎమ్మార్వో వీరభద్రం,ప్రజలకు పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు,ప్రయోజనాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రజలు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే పూర్తి బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. దీని గడువు నెల రోజుల వరకు...