సంస్కృతి సంప్రదాయాల పరిమళంతో బంజారా మహోత్సవం
సంస్కృతి సంప్రదాయాల పరిమళంతో బంజారా మహోత్సవం --- బంజారా బంధాల ఆత్మీయ కలయిక.. ఐక్యతకు వన సమారాధన వేదిక --- ఈ నెల 22న రఘునాథపాలెంలో అంగరంగ వైభవంగా వనవహోత్సవ వేడుకలు --- ఉమ్మడి ఖమ్మం జిల్లా బంజారా కుటుంబాలన్నింటికీ ఆత్మీయ ఆహ్వానం --- వనసమారాధన మహోత్సవ కమిటీ కన్వీనర్ పోరిక లచ్చిరాం నాయక్ సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం,: కుల బంధాల ఆత్మీయతను చాటుతూ.. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని భావితరాలకు అందిస్తూ.. బంజారా జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా ఈ నెల 22న ఆదివారం బంజారాల వన సమారాధన మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ పోరిక లచ్చిరాం...