జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తాం: టీజేఏ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తాం: టీజేఏ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్. టీ జే ఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా కాసీం నియామకం.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా నాయకులు సిద్దిపేట జిల్లా, నవంబర్ 18: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ (TJA) నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని సంఘం వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సిద్దిపేట...