ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు

ముఖ్యమైన పాయింట్స్:ఈ నెల 19 నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు.. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా అందేలా చర్యలు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సీకే న్యూస్ ప్రతినిధి – వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్‌తో కలిసి సంబంధిత అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ...