బర్లగూడెం లో నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
నవంబర్ 14.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బార్లగూడెం గ్రామంలో నూతన చేయూత పెన్షన్ పత్రాలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది పెన్షన్ మంజూరైన లబ్ధిదారులు ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంజ సుగుణ, పంచాయతీ సెక్రెటరీ,రమాదేవి,తదితరులు పాల్గొన్నారు