కుటుంబ భీమా పధకాన్ని ప్రజలలోనికి తీసుకు వెళ్లటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
నవంబర్ 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం క్యాంప్ కార్యాలయం నందు పత్రికా సోదరులతో ఎమ్మెల్యే సమావేశం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలనం,కాంగ్రెస్ శ్రేణులు ప్రజలలోనికి బలంగా తీసుకు వెళ్ళాలి కుటుంబ భీమా పధకం అనే పధకం తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఈ నెల 19వ తేదిన స్వర్గీయ మాజీ ప్రధాని జయంతి సంధర్భంగా నూతన ఫెంఛన్ దారుల ఖాతాలలో డబ్బులు వేయడంతో పాటు,రాష్టంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి భీమా సదుపాయం కల్పించబోతున్నాం దేశంలో పరిపాలన కొనసాగిస్తున్న బిజేపి ప్రభుత్వం ప్రజలను కులాల, మతాల మధ్య వేరు చేసి లభ్ధి పొందడం తప్ప...