చర్ల మండలంలో పర్యటించిన జెఏసి ఆదివాసి నాయకులు

నవంబర్ 12. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో జేఏసీ ఆదివాసుల నాయకులు గ్రామాల్లో ఉన్న సమస్యలపై సమక్ష కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అడిగిమరీ తెలుసుకున్నారు.జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు వాసం రామకృష్ణ సోయం సత్యనారాయణ,అరెం ప్రశాంత్,పాయం సత్యనారాయణ,ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈసం ఉదయ్ వజ్జ,శ్రీను ఆదివాసి గ్రామల ప్రజలు మహిళలు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.