ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి

ముఖ్యమైన పాయింట్స్:అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్ హెచ్చరిక సీకే న్యూస్ ప్రతినిధి, వనపర్తి జిల్లా: ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పెబ్బేరు మండలంలోని సాయి గణేష్ రైస్ మిల్, వనపర్తి మండలం నాగవరం గ్రామంలోని శ్రీ రాఘవేంద్ర ఇండస్ట్రీస్ వద్ద ఏర్పాటు చేసిన రెండు బియ్యం విక్రయ కేంద్రాలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేయరాదని స్పష్టం...